News

అదృశ్యమైన లోకేష్‌ క్షేమం


రోడ్డుపై ఒంటరిగా తిరుగుతున్న లోకేష్‌ను ఓ స్వచ్ఛంద సేవా సంస్థ చేరదీసింది. బోరబండ సాయిబాబానగర్‌ కాలనీలో వారం రోజులక్రితం అదృశ్యమైన బాలుడు లోకేష్‌ క్షేమంగా ఉన్నాడు. బాలుడు క్షేమంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలుడిని పోలీసులు ఈరోజు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.